నవ్వు తెప్పించిన ప్రభుత్వ బ్యానర్లు..

రోడ్ మీద వెల్తుంటె ఇటీవల కొన్ని ప్రభుత్వ బ్యానర్ల పైన రాసినవి చూస్తే నవ్వాగలేదు నాకు… దేశ సేవకై అశ్రువులు బాసిన పోలీసులకు నివాళి(పోలీసులకి అశ్రువులు ఏంటి, మనకి అశ్రువులు తెప్పిస్తారు కాని!! అశువులు అని వాల్ల వుద్దేశ్యం కాబోలు)

బాలుర చేత పని చేయించడం చట్ట రీత్యా నేరం(అయితే బాలికల చేత చేయించొచ్చా?? పాపం వాళ్ళ వుద్దేశ్యం బాలల చేత అనేమో మరి!!)

ఒక పబ్లిక్ మూత్ర శాల దగ్గర ఇలా రాసి వుంది-“పేదలకి మూత్ర విసర్జన ఉచితం” ఎవరు పేదవాళ్ళో ఎలా నిర్ణయిస్తారబ్బా??

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “నవ్వు తెప్పించిన ప్రభుత్వ బ్యానర్లు..”

 1. yrnr Says:

  మీ పోస్టులు – అన్నీ- ఆసక్తి కరంగా వుంటున్నాయి.
  మీరు బ్లాగటానికి ఎంచుకొనే అంశాల్లో వైవిధ్యంవలన.

  పెట్టినమ్మకు తిట్టే అధికారం కూడా వుంటుందని మా
  అవ్వ ఒక సామెత చెప్పేది. అందుకేనేమో తిట్టేదికూడా.

  తిట్టడంలేదు ఆ అధికారమూలేదు కానీ, అలాంటిపని
  ఒకటిచేసే ధైర్యం చేస్తున్నాను, క్షమించి స్వీకరించండి.

  ఈ పోస్టులో నాకు తగిలిన పంటికింద రాళ్లు:
  రోడ్ మీద వెల్తుంటె
  అశువులు అని వాల్ల వుద్దేశ్యం

  మళ్లీ ఇక్కడ బాగుంది:
  వాళ్ళ వుద్దేశ్యం బాలల చేత అనేమో
  ఎవరు పేదవాళ్ళో

 2. vijaya Says:

  మీరు తిట్టింది నా బ్లాగ్ లోని అక్షర దోషాలను చూసా?
  అలా ఐతే ఇప్పుడేం చూసారు? నేను తెలుగు బ్లాగ్లు రాయడం మొదలెట్టిన కొత్తలో నా పాత్ పోస్ట్ లు చూడండి.బోలెడన్ని దొరుకుతాయి ఇలాటి దోషాలు..ఇవన్నీ లేఖినిలో కేపిటల్ లెటర్ రాయల్సిన చోట స్మాల్ లెటర్ రాయడం వలన వచ్చినవే!!
  నా పాత బ్లాగ్లు చూస్తే ఇప్పటి బ్లాగ్ ని చూసి మీరు తిట్టరు-ఖచ్చితంగా మెచ్చుకుంటారు. బాగ ఇంప్రూవ్ అయ్యావని.ఏది ఏమైనా మీ కామెంట్ కి ధన్యవాదాలు.

 3. radhika Says:

  mee post lu bhale baagumtaayi.

 4. radhika Says:

  పుట్టిన రోజు కి వచ్చిన పెద్దలందరి చేతా అక్షింతలు వేయించండి.బాబు చేత అందరికి నమస్కారం పెట్టించి ఆసీర్వచనం ఇప్పించండి.పాయసం,పులిహొర,గరెలు లాంటి సాంప్రదాయ వంటకాలు భొజనం లో వుండే ల చూడండి[ఎందుకంటే మా చిన్నప్పుడు పాయసం,పులిహొర,గారెలను చుట్టుపక్కల అందరికి పట్టుకెళ్ళి ఇచెవాల్లం..మా అమ్మమ్మగారు వాల్లు కూడా అలానే చేసేవారట]కాబట్టి అది నేను సాంప్రదాయమనుకుంటున్నాను.అందరి సమక్షం లోనే బాబు చేత ఏదయిన అనాధ శరణాలయానికి కొంత మొత్తం సహాయం గా ఇప్పించండి.[అది ఎంత చిన్న మొత్తం అయైనా సరే పరవాలెదు]అలా చేయడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా స్పూర్తిపొందుతారు.తరువాత తరువాత కి అదే ఒక సాంప్రదాయమయిపోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: