ఎక్కువైనా-తక్కువైనా….

బాగ డబ్బు వుండి-మాది హై కల్చర్ అని చెప్పుకునే వాళ్ళకి, కఠిక దరిద్రులకి చాలా పోలికలు కనిపిస్తాయి నాకు..
(కారణాలు వేరు అవచ్చు గాక)

తిండి తినడంలో- ఇద్దరూ పిడికెడు మెతుకులే తింటారు
(ఒకరు తింటె లావు అవుతాం అని-మరొకరు తినడానికి దొరక్క)

ఇద్దరు చాలి చాలని బట్టలే తొడుక్కుంటారు
(ఒకరు ఫ్యాషన్ పేరుతొ, మరొకరు కొనుక్కునే స్తోమత లేక)

తలకి నూనె నిప్పులు లేక ఎర్రగా ఉంటాయి
(ఒకరు డై పేరుతో కావాలని ఎర్రబర్చుకుంటారు-మరొకరు జుట్టు దువ్వుకోక అలా చేసుకుంటారు)

ఒకరు పచ్చబొట్ల పేరుతో వళ్ళంతా బొమ్మలేసుకుంటె-మరొకరు టాటూ పేరుతో ఆ పని చేస్తారు

ఇద్దరూ ఊరి మీద పడి తిరుగుతూ ఉంటారు
(ఒకరికి ఇంట్లో వుండటం బోర్ కొట్టి-మరొకరు ఉండటానికి ఇల్లు లేక)

ఇద్దరూ కుక్కపిల్లల మద్య గడుపుతారు
(ఒకరు అలా పెంచడం హాబీగా భావించి-మరొకరు వీధిలో వాటి నివాసాన్ని కాదనలేక)

ఇద్దరూ హాస్పటల్స్ చుట్టూ తిరుగుతుంటారు
(ఒకరు హై బీపి,కేన్సర్,హార్ట్ అట్టక్ లాంటి రోగాలతో- మరొకరు డెంగు,మలేరియా లాంటి అంటు వ్యాదులతో)

ఇద్దరు నైతిక విలువలు-కట్టుబాట్లను పెద్దగా లెక్క చేయరు
(ఒకరు మోడరన్ కల్చర్ అనుకొని, మరొకరు వాటి విలువ తెలియక)

ఏదైనా అతి వృస్టి అయినా అనా వృస్టి అయినా కస్టమే!!ఇలా డబ్బు విషయంలో కూడా ఒకేలాంటి పరిణామాలను ఇస్తుందేమో మరి???

ప్రకటనలు

9 వ్యాఖ్యలు to “ఎక్కువైనా-తక్కువైనా….”

 1. charasala Says:

  చాలా బాగా చెప్పారు.
  అతి సర్వత్ర వర్జయేత్.

  –ప్రసాద్
  http://charasala.com/blog/

 2. radhika Says:

  nijamea…
  baagundi

 3. అనిల్ చీమలమఱ్ఱి Says:

  నిజమే

  అనిల్ చీమలమఱ్ఱి
  http://aceanil.blogspot.com

 4. ch.swetha Says:

  నిజమే చక్కగా చెప్పారు

 5. ch.swetha Says:

  నిజమే చక్కగా చెప్పారు

  http://swetharamachandra.blogspot.com

 6. Sudheer Kothuri Says:

  well said

 7. సత్యసాయి కొవ్వలి Says:

  చాలా బాగా వ్రాసారు. ఇదే కాదు, మిగిలిన పోస్టులు కూడా. అన్ని విషయాలను సూక్ష్మంగా పరిసీలిస్తారనుకొంటా. డబ్బున్న వాళ్ళు చిరిగిన బట్టలు కూడా వేసుకోటున్నారు. ఈ విషయం మీద ఒక ప్రొజెక్ట్ రిపోర్టు తయరుచేస్తున్నా. త్వరలో నాబ్లాగులో పెడ్తా.

 8. sujatha Says:

  అక్షర సత్యాలండీ బాబూ.

 9. swathi Says:

  good observation

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: