అంతా సుమన్ మయం…

ఈటీవి పేరు సుమన్ టీవి అని మారిస్తే సరిగ్గా సరిపోతుందేమో!!! నిన్న ఈతీవి 11వ వార్షికోత్సవం అట.ఇంటర్నల్ అవార్డ్స్ అని ఈటీవి లొ ప్రసారం చేసె దిక్కుమాలిన సీరియల్స్ లొ వివిధ అంశాల కి అవార్డ్లు ఇచ్చే కార్యక్రమం. ఆ అవార్డ్లు ఇవ్వడానికి ఎవరు స్టేజ్ మీదకి వచ్చినా, అంసం ఏదైనా, ఆ అంసానికి నామినీస్ ఎవరైనా బహుమతి వెల్లే ఎకైక వ్యక్తి “సుమన్”…అశ్చర్యంగా ఉందా…ఐతే ఆ మహనీయుడి గురించి కాస్త చెప్పాలి.. ఎపుడు ఈటీవి పొరపాటున పెట్టినా ప్రత్యక్షంగానొ పరోక్షంగానొ కనపడె, వినపడె పేరు “సుమన్” సీరియల్ మొదలైతె టైటిల్స్ లొ కధ,పాటలు,మాటలు,బొమ్మలు,స్క్రీన్ ప్లే,డైరక్షన్…ఇలా ఒక 10 లైన్ల తర్వాత ఆయన పేరు కనపడుతుంది…అబ్బో ఈయన ఇంత మేధావా అనుకుని మనం అస్చర్య పోతు చూసే లోపె సీరియల్ మద్యలో బ్రేకు వస్తుంది. ఆ బ్రేకు లో…’ఉయ్యాలా…జంపాల…ఊగారా జనపాల..’ అని వెంకటెశ్వరుడికి జోల పాట పాడుకొంటూ ఒక మహా భక్తుడి గెటప్ లో ఆ ఇందాకతి మేధావె కనిపిస్తాడు.(వెయ్యి పాటలు అన్నమయ్య లెవెల్ లో రాసాడత ఆయన!!) అక్కడితో ఆగక సక్సాత్తు ఆ వేంకటెశ్వరుడి రూపంలొ కూడా ఆ మహానుభావుడె దర్శనం ఇస్తాడు. రామ దాసుకి అన్ని చోట్లా రాముడు నిజంగా కనిపించాడొ లేదో కాని…ఈ టీవీ లో మాత్రం…ఎటు చూసినా, ఎక్కడ చూసినా… “అంతా సుమను మయం…ఈ టీవి అంతా సుమను మయం” అలాంటి వ్యక్తికి కాక బహుమతులు వేరె రచయితకి ఇచ్చె ధైర్యం ఎవరికైనా ఉందా అసలు.ఉత్తమ మాటల రచయిత, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ స్క్రీన్ ప్లే…ఇలా అన్ని రంగాల్లొ… మొహమాటానికి నామినీ పేర్లు మాత్రం చూపిస్తున్నరు…కాని అందులో 75-85% మన సుమన్ గారికె వోట్లు, మిగిలిన వాల్లందరికి 1%-4% వరకు వచ్చయట వోట్లు. ఈటీవి ప్రెక్షకులు ఆ మాత్రం వోట్లు మాత్రం సుమన్ కి కాకుండా వేరె వాల్లకి ఎలా ఇచ్చారొ?? వచ్చె ఇంటెర్నల్ అవార్డ్స్ కి 100% ఆయనకె వేసే స్థాయి కి మన ప్రేక్షకులు అలవాటు పడిపొతారేమోలే!!! ఆయన పేరు ప్రకటించిన యాంకర్స్, బహుమతి ఇవ్వడానికి వచ్చిన వాల్లు అందరు ఆయన పేరు పలికితె పుణ్యం, ఆయన మేదస్సుకి సలాం అన్న లెక్కనే వ్యవహరించారు. (ఎందుకబ్బ ఇలాంటి బహుమతి ప్రధానానికి ఎస్వీ క్రిష్ణా రెడ్డి ని తీసుకొస్తారు..ఆయన కుడా ఇలాగె అన్ని రంగాల్లొ మేధావనా…ఒక మేధావి ఇంకో మేధావి ని సరిగ్గా పొగడగలడు మరి!!) దీనికే నివ్వెర పోతూ ఉంటే ఆయనకి ఉత్తమ మాటల రచయిత ఎందుకు ఇచ్చారొ ఒక క్లిప్పింగ్ చూపించారు…అది చూసి నా తల గోడకి కొట్టుకొకుండా ఉండలేక పోయాను. ఆ సుమన్ గారె క్రిష్ణుడి వేషం వేస్తోన్న “బల రామ క్రిష్న యుద్దం” లొ సన్నివేసం క్రిష్ణుడు, శఖుని పాచికలు ఆడుతూ ఉంటారు.. క్రిష్ణుడు: మామా నువ్వు పాచికలు బాగ ఆడుతావాని విన్నాను…నాతొ ఆడి చూపించవా? శకుని: సరే క్రిష్నా… పాచికలు వేస్తూ…ఒక అంకె చెప్పు… క్రిష్ణుడు 13 చెప్తాడు…శకుని పాచికలు వేస్తె 13 పడుతుంది…దాన్ని క్రిష్నుడు తన మాయతొ 11 చెస్తాదు… శకుని: అదిగో చూడూ.. ఖ్రిష్ణుడు: ఏది? అది 11 శకుని(కాస్త వుక్రొషంతో): ఐతే మర్లా చెప్పు ఈ సారి 22 చెప్తాడు క్రిష్నుడు.. శకుని: 22 వచ్చెలా వేసి క్రిష్నుడి వైపు గర్వంగా చూసి..ఇదిగో చూడూ అంటాదు… క్రిష్ణుడు: ఏవి? అసలు పాచికలే లేవే… అంటాడు.. ఇవీ స్థూలంగా ఆ మాటలు..ఇందులో బహుమతి ఇచ్చెంత గొప్ప మాతలు ఎమున్నయో నాకు బుర్ర గోడకి కొట్టుకున్నా అర్దం కాలేదు. ఇన్ని బహుమతులు ఆయన అన్నిసార్లు స్టేజ్ ఎక్కి తీసుకొలేరనొ, లేక ప్రతి సారి తనె బహుమతి తీసుకోడానికి మొహమటం అనో ఆయన రాలేదు మరి బహుమానం తీసుకోడానికి. ఒకసారెమో పుత్రోత్సాహంతో రామొజీ రావు.. ఇంకోసారెమొ అంత గొప్ప తండ్రికి పుట్టినందుకు గర్వ పడుతూ, సుమన్ గారి తనయుడు… ఇంకోసారి, అంతటి ప్రతిభా శాలికి పెళ్ళాన్ని నేనే అని ఆయన భార్య తీసుకున్నారు బహుమతులు.. ఇంకా ఆ ప్రొగ్రాం అలాగె కంటిన్యూ ఐతె ఉత్తమ నటుడిగా కూడా ఆయనె బహుమతి తీసుకుంటాడో ఎమో బాబొయ్ అని టీవి కట్టేసి పారిపొయా…( మరి ఈ మద్య క్రిష్ణుడి వెషం తో నటుడిగా కూడా అవతరించాడుగా మరి!!) అంత ఓపిగ్గా అక్కడ లైవ్ లో మరి ఎవరు ఈ ప్రొగ్రాం చూస్తున్నారా అని అలోచిస్తే తోచింది..వేరె ఎవరో కావాలా ఎంటి? మార్గదర్సి, రామొజి ఫిల్మ్ సిటి స్టాఫ్ అందరిని ఫ్రీగా డిన్నర్ పెట్టి తీసుకొస్తే చాలదూ??

ప్రకటనలు

13 వ్యాఖ్యలు to “అంతా సుమన్ మయం…”

 1. చదువరి Says:

  సుమన్ తత్వాన్ని మొదటి వాక్యంలోనే తేల్చేసారు! 🙂 ఆ కార్యక్రమం ఖచ్చితంగా మనకు విషాదాంతం అవుతుందని నాకు తెలుసు, అందుకే మొదట్లో ముగ్గురు మగవాళ్ళు “శుక్లాంబరధరం..” శ్లోకాని చెడగొట్టగానే, పక్క ఛానెలుకు పారిపోయాను. బతికి బయటపడ్డాను. మీరు నా గోడు (http://chaduvari.blogspot.com/2005_11_01_chaduvari_archive.html) ఒకసారి చూడాలని నా కోరిక!

 2. cbrao Says:

  సుమన్ ఆరొగ్యం బాగాలేదట.

 3. RamanadhaReddy Says:

  కృష్ణునితో శకునిని మామా అనిపించినందుకు అలాంటి బహుమతికి ఆయనే సరి.

 4. త్రివిక్రమ్ Says:

  మీ బ్లాగు చాలా బాగుంటుంది. కానీ మీరు అక్షరదోషాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.

 5. radhika Says:

  ha ha ha…ee suman a padma sri no iste gaani saantincheelaa kanipincatledu.

 6. ch.swetha Says:

  బాగా చెప్పారు.రామోజీరావుగారికి ఎంత సొంతదైనా ఈటీవీని ఇంత Exploit చెయ్యడం ఆయనకే చెల్లింది.ఇస్తే సుమన్ గారికి పబ్లిసిటి ఇవ్వడం లేదా ఉషాకిరణ్ మూవీస్ కి పబ్లిసిటి ఇవ్వడం.ఛానెల్స్ మారుస్తూ ఉంటే ఈటీవీ తగిలితేనే భయం వేస్తుంది.

  cs.swetha
  http://swetharamachandra.blogspot.com

 7. వీవెనుడి టెక్కునిక్కులు ఈటీవీ ఇప్పుడు ప్రభాకరమయం అవుతుందా? « Says:

  […] వాళ్ళు వాళ్ళ పాతమయం గురించి మన బ్లాగుల్లో చదివారనుకుంటా. దాన్ని తగ్గించడానికి […]

 8. vijay Says:

  IS SUMAN HOMOSEXUAL?

 9. vijay Says:

  SOMANY OF MY E TV FRIENDS TOLD ME SUMAN IS A HOMO!

 10. vijay Says:

  SUMAN HOMO PARTENER E TV ALLROUNDER GREAT PRABHAKAR SAAARU

 11. lenin reddy Says:

  It is known fact that Suman and Prabhakar are homo’s and and Suman is considerd to be wife position. Ramoji want to save his family reputation .so fired prabhakar. But suman couldn’t digest this and went to USA. Finally ramoji allowed prabhakat to be back to Etv. but inner cirle openion in prabhakar days are counted. at any time he may be accidentetally killed.

 12. sandeep Says:

  super comedy article boss, plz post to my mail if any articles r like this

 13. suri Says:

  Chusthe ETV suman seriallu,
  Janalu marachi potharu Anavallu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: