భక్తి అంటే?

పొద్దున్న నుండి అసలు తీరిక లేదు బోలెడన్ని పనులు చెసాను అని చెప్తుంటె ఏం పనులు చేసావు
అని అడిగితె…చాల మంది ఇల్లు తుడవటం దగ్గర నుండి పిల్లలని బడికి పంపడం వరకు ఏకరవు పెట్టి…ఆ పనుల
లిస్ట్ లో దేవుడికి దన్నం పెట్టడం, పూజ చెయ్యడం,దీపం పెట్టడం కూడా
చెర్చేస్తారు.
అంత పనిలా భావించే ఆ పూజ చెయకపోతె ఎంటొ మరి.దేవుడి పూజ పని ఎందుకు అవుతుంది…ఒక వేల పనిగా
అనుకుంటె ఎందుకు కస్టపడి ఆ పని చెయ్యడం…దేవుడు ఏమి అనడు కదా…
ఒక పక్క ఏదొ పని చేసుకుంటూనె, మద్య మద్య పిల్లలతొ, ఇంట్లో వాల్లతో మాట్లాడుతూ సంకల్పం
చెప్పుకుని, అలాగె దీపం పెట్టుకుని, పూజ కానిచ్చేసే గ్రుహిణులను ఎంతొ మందిని చూసాను.దేవుడి
పూజ వాల్ల రోజువారి పనుల్లొ భాగంగా చెస్తారు అదెదొ వంట వండాలి, ఇల్లు తుడవాలి టైప్ లో అంతే కాని
అసలు ఎందుకు చేస్తున్నం ఇదీ అని ఆలోచిస్తార? ఆ దేవుడి మీద ఏకాగ్రత ఎంత వరకు ఉంటుందీ??
ఇక నోములు విషయానికి వస్తె…స్త్రీలకి ఓపిక ఉండాలి కాని 108 నోములు ఉన్నయట..ఒక పుస్తకం కూడా
ఉంది.అసలు ఎలా ఉంటాయా అని కొన్ని నోములలోకి తొంగి చూస్తే… ఒక నోములో ఎమొ 16 అట్లు పంచి
తినమని, ఇంకొ నోములో చేటలో,చెంబులో,చీరలో పంచమని, మరో నోములో ఇంకేదొ పంచమని
ఇలా లిస్ట్ మారుతూ ఉంటుందె కాని…స్తూలంగా… ఉపవాసం ఉండి సాయంత్రం పిండివంటలతో భొజనం చేసి
పైన చెప్పిన లిస్ట్ లొ నుండి ఎదో ఒక వస్తువు కేవలం బ్రహ్మనులకొ లేక తమలాగె
నోములు చేసె వేరె ఆడవారికో పంచమని ఉంది. ఒక్క నోములొ కూడ ఆకలితొ మాడె పేద వాడికి
పంచమని,మెతుకు కోసం వెతుక్కునె వాల్లకి ఒక అన్నం ముద్ద పెత్తమనీ లేదు. అలాంటి నోములు చేస్తె
పున్యం ఎంటో, చెయ్యకపోతె పాపం ఎలా వస్తుందొ తెలీదు మరి.
ఫంక్షన్స్ లో కొందరు శనివారం మేము భొజనం చెయ్యం అంటారు తీర వాల్ల పల్లెం చూస్తె అన్నం తప్ప అక్కడ
వండిన ఏ పదార్దం మిస్స్ అవదు.పాపం అన్నం మాత్రమే చేసుకున్న పాపం ఎంటో మరి?
ఒక అరగంట పేపర్ చదివె కోడలిని పని చెయ్యమ్మ అని అత్తగారు పిలుస్తుంది…అదే ఆ చేతులొ ఉన్నది ఎ దేవుడి
పుస్తకమో ఐతె గంట గదిచినా కదల్చదు….పాప భీతి కదా మరి.
10 రూపాయలు పెట్టి పేకట్ పాలు కొని అభిషేకం అంటూ సివలింగానికి పోసిన వ్యక్తి ని చుసాను…పసి
పిల్లతొ అడుక్కునె ఒక అమ్మకి ఆ పేకట్ ఇస్తె ఎంత త్రుప్తిగా ఆ పాపకి పడుతుందో కదా…ఎందుకు భక్తి
ఇంత మూడంగా ఉంటుంది అసలు.. ఒక పేద విద్యార్థి చదువ్కుంటా అని అడిగితె
సాయం చేయని ఒక కుటుంబం…గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వెండి చేతులు
చేయించారు…ఆ చేతులు తీసుకున్న దేవుడు ఏమైన చేయుతనిస్తాడా ఆ అభాగ్య విద్యార్ది కి?
ఇవన్న్నీ చూస్తుంటె…మన ఆచారాల తప్ప? లేక మనుషుల్లోన…అసలు భక్తి అంటె ఏంటి?ఎందుకు
మొక్కుబడిగా ఇవన్నీ చెయ్యడం అనిపిస్తు ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ అని
సాక్షాత్తు ఆ దేవుడే అనేక సార్లు చెప్పినా ఎందుకు మనిషి వినిపించుకొడు.మనం ఇచె లంచాలతొ మెప్పించె
ఆఫీసర్ కాదు దేవుదంటె… తనని ప్లీజ్ చేస్తె ప్రమోషన్ ఇచె పై అధికారి కాదు దేవుడు అంటె….
ఏమీ ఆసించని, తన పిల్లలని అందరినీ ఒకే ద్రుస్టితో చూసె పక్సపాతం లేని ప్రపంచానికే తండ్రి కదా
దేవుడు అంటె…మరి ఎందుకు ఆయన దగ్గర, అయన కోసం అంటూ ఇవన్ని చెయ్యడం?
ఇవన్నీ చూస్తె వైరాగ్యం వస్తుంది…ఎందుకు స్వామీ మట్లాడవ్ అని ఆయన్ని ప్రస్నించాలి
అనిపిస్తుంది.

ప్రకటనలు

18 వ్యాఖ్యలు to “భక్తి అంటే?”

 1. sailaja Says:

  మీ బ్లాగులోని point చాలా valuable గా వుంది. నిజంగా ఆ విధంగ పూజలు చేసే ఆడవాళ్లు ఆలోచించవలసిన అంశమే. అయితే మీ బ్లాగులో కొన్ని తప్పులు వున్నాయి, ళ రాయల్సిన చోట ల రాసారు అలాంటివి సరిద్దిద్దుకోగలరు.
  శైలజ

 2. Subramaniyam Says:

  Let me write in English. Bhakti – is becoming a fashion. You get a Kanjeevaram for Rs 8,000 just to wear at a marriage party for maximum 2 hours and then you will put in a box and lock it. You forget that – like you there were 50 ladies who had Kanjeevarams and not one is remembered. It’s like TV Commercial… you will remember only – Fevicol or Coco Cola and all others are “also ran”. Going to Tirupati and that too boasting about that they had 5 minutes darshan because they had some one known to them from top is a fashion. When you are afraid of God, when you rememver the Almighty… when you do some thing which is against the law, against the norms, against the principles… Still you do.. like a cat which drinks the milk by closing er eyes tinking that no one looking at them.. Yet, bloody concisious is there.. which you can not kill, suppress… so you have to go to the God and submit your apologies.

  People’s trend is changing… they want – all these mothers – want their child to excell in IIT and go to USA. They had only one son, who may be timid, who loves their parents… but these people are forcing – just for the name in the society.

  So they make their child to go through the cat dog and M set etc., and ask Sai Baba and Balaji to help them pass the exams. It’s pity that Sai Baba and Balaji and other Gods of other religions were busy reading for emcet and cat etc., I asked my daughter about for how many students these Gods can write the exams? Please spare Him, He has to attend others – whose problems are many…

  So far the beggers are concerned… define the Begger – 1. Who gets money in day and in the night drink and go for women. 2. Who had some money already still wants more. 3. Particularly these beggers – lepers – listen to them when they are resting and discussing. They talk about their land at Vijayanagaram and MB Nagar and the water source and the house which is to be rented in the next month. 4. A begger who was with no legs begs at Secunderabad station for day becomes the Don in the night – at RTC bus stand – and I saw, his assistant was 10 years old boy who was asking for share of the meals – which he rejected and the time was 11 .30 in the night.

  Think

 3. సోది sOdi » Blog Archive » భక్తి బేసిక్స్ Says:

  […] అంటే ఇక్కడ చెప్పబడిన నోములు, వ్రతాలు, పూజలు ధనము కోరుకునేవారు, అందరూ కూడా ఈ మూడవ తరగతి లోనికే వస్తారు. […]

 4. కిరణ్ కుమార్ చావా Says:

  http://oremuna.com/blog/?p=808

 5. C.Narayana Rao Says:

  The rituals and idols in the religion are like the education of the small children in the play pens or LKG in schools. For the small child the alphabets A,B,C etc are represented by the pictures Apple, Bat, Cat etc. For the small child, letter A means only an APPLE. As the child grows up, it leaves these props of Apple, Bat, Cat etc., and starts reading fluently and letters lead to words, words to sentences. sentences to paragraphs, paragraphs to essays/ composition . The child’s intellect improves from one class to the next, Likewise a person’s spiritual intellect too should rise
  gradually from rituals and idol worship to meditating on the soul; realising that all beings are part of that Great Universal Soul (call It by any name-Brahaman/paramathma/ God).

  Some persons get struck at the level of ‘A for Apple’, and can never come out of the ritual stage. Their spiritual quest stops with rituals.They miss the woods for the finger.

  Even Swamy Vivekananda felt that we people could see God in the inert stone but never in the living being. We should out grow the rituals and ought to see God in the suffering lots.

  I conclude with the quote “People are made to be loved and things are made to be used. There is so much confusion in the world because, people are being used and things are being loved.”

 6. ‌ప్రసాద్ Says:

  నారాయణ రావు గారితో నేను పూర్తిగా ఏకీబవిస్తాను.
  విగ్రహారాధనలు, ఆచారాలు అన్నవి పరమాత్మను తెలుసుకునే క్రమంలో ప్రాధమిక అక్షరాలు మాత్రమే. అవే దేవుళ్ళు కాదు.
  నా ఉద్దేశ్యంలో “జీవి సేవే మాధవ సేవ” అన్న సూత్రమే తారక మంత్రము. “మానవ సేవే మాధవ సేవ” అన్న అనాది రూపానికి ప్రస్తుత కాలానికి ఇచ్చుకోవాల్సిన అర్థము. దాన్ని మించిన ధర్మము లేనే లేదు. ఆన్ని మతాల సారమూ కూడా అదే అని నా అభిప్రాయము.

  ప్రతి జీవిలోను పరమాత్మను దర్శించడమే, ఆవిధంగా ప్రతి జీవిని గౌరవించడం, సేవించడం, కష్టం కలిగించక పోవడం, సహయం చేయడం, సహా జీవించనీయడం ఇవే పరమాత్మను సేవించే రూపాలు.
  ఈ క్రమంలో, ఈ సేవలో ప్రాణం పోయినా అది మోక్షదాయకమే. ఏలైగైనా తప్పని మరణాన్ని అలా ఆహ్వానించడమే సరైనది.

  — ఫ్రసాద్

 7. Praveen Says:

  What is mentioned in ur blog is true… we see many people around us who spend money on rituals, pooja, punaskaram etc without any reason.

  But, i have a point on some of the things mentioned in ur article.
  As an example you said why spend on buying a milk packet for abhishekam instead give it to somebody poor. Nomulu, Vratalu all these say distribute x,y,z things to brahmins and others, and no vratam says to distribute it to poor.

  First thing to observe: majority of the people who perform nomulu, vratalu etc are of yester years and they were not educated like we did.
  They were brought up in very orthodoxical way, they dont think of logic, reasoning, and analysis in their work and they dont perform beyond some obvious things. They just follow what their elders had made them to follow.

  In the due course rituals and poojas must have been trimmed down in their procedure or would have been made easier for the convenience of people (what u said is true here, people eat everything except rice on fasting, they dont concentrate on their pooja or simply read out some mantras). Why do they do all these illogical rituals!!? But there must be a reason behind doing a ritual… instead of pointing them why dont we try to find the right way of doing rituals and let them know…?

  After all our culture is our identity. You ask a present day Indian lady about Indian Culture, she says wearing a sarie and bindi is indian culture!! and does it end there…!!!? ask a present day indian gentleman abt his culture… he might not even know how to wear a dhoti….!!! (I am not generalising these statements here, but more than 90% are of these kind whom we see around).

  And i dont mean that illogical rituals are the symbol of our culture, but we can always find out right things about our rituals to keep our culture alive.

  It is mentioned that no ritual said to donate to poor people instead of doing something else, but it also did not say not to pay heed to poor and underprevilaged or be inhuman. Its always in one’s mind, whether they want to do some social service or not.

  How many of us (Educated) spend on pubs, and buy unnecessary acessories for no reason at all. Don’t throw birthday parties, instead go to some underprevilaged home and do some service. Many a times, just donating some money would not be enough. Join a charitable organisation or go to devastated areas to help out the needy.
  How many of us think of this…?

 8. Bindu Says:

  Very well written blog. It’s amazing how many people claim to be “bhaktulu” without understanding the true meaning of devotion.

  చాలా భాగా రాశారు. ఇంకా రాయండి!

 9. ch.swetha Says:

  నిజమేనండి. నోములు,వ్రతాలు చేసి ఉపవాసాలు ఉండడం బ్రాహ్మణులుకు దానాలు ఇవ్వడం చేస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం ఒక వంతు అయితే నేను అనుకొన్నది జరిగితే కొబ్బరికాయ కొడతాను,కొండకు నడిచి వస్తాను,ఇంకా ఏవోవో మొక్కొకెనే వాళ్ళని చూస్తుంటే మరీ అశ్చర్యం వేస్తుంది ఏదో బిజినెస్ డీల్ లాగా నాకిది చెస్తే నీకిది చేస్తాను అంటూ ఆయనితో లావాదేవీలు జరపడమేమిటో!

  Ch.swetha
  http://swetharamachandra.blogspot.com

 10. sunderpriya Says:

  namastE !
  meeru raasina bhakti baavundi , nijangaa ADavaaru yOchinchavalasina vishayamE , pEdavaariki chEyaTaaniki manasuraani vaaru , dEvuniki venDi chEtulu vEstaaru ani annaaru , avanni goppalEkaani , inkEmii kaadu , prati vaarilO swaarthaM gUDukaTTukoni vunna ii kalikaalaMlO meelanTivaari mUlangaa ilaanTivi telusukOvaDaM manchidEkadaa , inkaa ilaanTivi raayaalani kOrukonTunnaanu 🙂

 11. Kameswari Says:

  Mana poorveekulu cheppina prathi aacharam venuka thappanisariga oka manchi vuntundi anedi nirvivadam ani eenati scientists kuda parisodhinchi voppukuntunnaru. Udaharanaki sravana masam lo nomulu..senagalu healthy food..panchatam sharingness feel ni kalugacheyyatam alage pasupu vrasukunte padalu allergies ki gurikavu(varshakalam lo). Idi okavaipu.. chalamandi annattu pedavariki, abhagulaku sayam cheyyatam kuda vratham lantide. Manakunnanthalo itharulaki sayam cheyyatam manvathwam anatamlo doubt ledu.

  Why don’t we meet both the above things..this is my opinion.

 12. s.Bhimasankaram Says:

  bhakthi is for a stage to be one with the God Almighty.It is meant for disciplining the mind, society and keeping them with in the boundaries of good acts and not to divert our attention to the vices.Seeing at a clear blue sky for any number of hours will not give peace of mind.Also like wise seeing at Sri Hari or Siva statue without knowing or thinking about him gives no peace. Seeing at a rice or wheat grain will not vanish the hunger but doing all sorts of cooking can do so. In the same way by praying to God we can keep our mind diverted to God and get mental satisfaction that we arein the process of reaching Him.To keep us in the god directed mood people previously wrote nomulu vratalu and other rituals to suite those times.
  Like wise you also create some rituals to suite the present times and make people follow them. You are unable to help the people who want to keep them God minded and criticize what they do.Cticizing Hinduism and not showing the alternate is to keep them in a vacant stage is very dangerous and they may loose faith in every thing including what all you suggest in future

 13. రామకృష్ణ Says:

  మీరు చెప్పినది అవాస్తవము. ప్రస్తుతము ఉన్న సమాజంలో ఎంతమంది నాస్తికులు బీదవారికి సహాయం చేస్తున్నారు? మీ సలహాలు వారికి వ్రాయవచ్చుగా? దేవుడిని, తమ కష్టమును మాత్రమె నమ్ముకుని ఇతరులకు ఏమాత్రం హాని తలపెట్టని మధ్యతరగతి బ్రాహ్మణులకు మీ సలహాలు అవసరం లేదు. వారికి దానధర్మాల పబ్లిసిటీ అవసరం లేదు. ఏం చేసినా గుప్తంగా చేస్తారు. ఇంతకీ మీరు ప్రతినెలా మీ సంపాదనలో అన్నర్తులకి ఎంతవరకు సహాయం చేస్తున్నారు? అనవసరంగా సంస్కృతిని పాడుచేయక సమాజ కార్యకలాపాలలో పాలుపంచుకోండి.

 14. rathnamsjcc Says:

  మోక్షానికి దారి గురువు పాద సేవ చేయడం
  గురువు సేవలో చివరి శ్వాసవరకు నిలవగలిగితేనే ఈ జీవితానికి ప్రయోజనమని నానమ్మకం మీప్రశ్నఅధ్యాత్మిక ప్రగతికైనా, సాధనని మించినది లేదు. “సాధనమున పనులు సమకూరు ధరలోన”. సంకల్పబలం గట్టిదైతే ఆరంభంలో ఆవాంతరాలెదురైనా, సాధించాలన్నా తపనా పెరుగుతుంది, సాధనా అలవడుతుంది.
  ప్రపంచంలో ఎదురు తిరిగిన సరే గురువు ఆజ్ఞ జవదాటకు గురువు యందు నమ్మకం అనేది అతీతముగా ఉండాలి, ఆ నమ్మకాన్ని ఏ పరిస్తితీలోనూ వదలకు, ఎoo0దుకంటే అది బ్రహ్మ సాక్షాత్కారంకు మార్గం
  “నేను మాత్రమే” అనుకోకుమా, మన మందరం అని గుర్తించు ఇతరుల మేలు కోరినప్పుడే దేవుడు నీ మేలు చూస్తాడు ధన కాంక్ష పెంచుకోకు, ఎక్కువగా తిని ఆరోగ్యం పాడుచేసుకోకు
  ప్రతి పని యందు శ్రద్ధ కనబరుచు, అశ్రద్ధ తో చేసే పని చూపు ఉండి కూడా అంధుడి ని చేస్తుంది సహనముతో ఉండు, సద్గురువుని మెప్పించు ఆహంబావం ఎప్పుడు దరిచేరనీయకు, అది నీ పతనమునకు దారి తీయును, ఇది సత్యం నా భక్తుల స్వర్గ ధామాం శ్రీ స్వామి సమర్థ నివాసంగురువు వద్దకు స్వార్థం తో రాకు, సేవ చేయాలనే సంకల్పం తో రా పైసా నాక్కో, పరమాత్మా ధెకొ మన జీవితం కేవలం కరిగిపోయే క్రోవత్తిలా ఉండకూడదు, నిరంతరం వెలిగే జ్యోతి లా ఉండాలి మోక్షానికి దారి గురువు పాద సేవ చేయడం ఏ గుడికి వెళ్ళిన, ఏ గురుదేవుల దగ్గరికి వెళ్ళినా, నీవు కోరుకునేది ఒక్కటే. గురువు పాద పద్మంల యందు నా మనస్సును స్తిరముగా ఉంచామని కోరుకో. ఎందుచేత అంటే ఈ భవ సాగరం నుండి ధాటించే సర్వ శక్తి సంపన్నుడు గురువే. కామం సర్వ ఆరిష్టాలకు మూలం భువి లో పుట్టిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు, కానీ మంచికి మరణం ఉండదు.

 15. rathnam.sjcc Says:

  మానవులు ఆచరింపవలసిన ఇంద్రియ నిగ్రహం కావాలి. అర్థం ప్రచారంచేసారు. ధ్యానసాధన భవపూర్వకంగా తెలుసుకున్నాడు తనలోంచి విడదీయాలని అనుకుంటాడుఈ అష్టాంగసాధన మార్గాలేవీ పరమసత్యాన్ని, యథార్థమైన జ్ఞానాన్నీ చేర్చలేవని ఆయన భవపూర్వకంగా తెలుసుకున్నాడు.మనకు జ్ఞానం సహజంగా ఉన్నా అది ప్రకాశించాలంటే దాన్ని గురుపరంపర ద్వారా స్వీకరించాలి. అయితే జగత్తుకి ఆది గురువు పరమాత్మే. నమస్కారం చేస్తున్నారు

 16. sujatha Says:

  very nice because you show real human service. I like it

 17. s.sailaja Says:

  bhagundi kani andulo konny chinichini marpulu avasaram yela ante?
  roju puja avasaram yedukante? aa kontha samyamaiena “devuni”
  samarinchukuntunam kada!!!!!?aadi mana aathma santhi kosam. manava seva thaphakonda cheyali kani avasaramaina vallaki yentha aavasarmo aanthae ieka yeikuva chesi vallaki manm bhadhakam ni penchkudau.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: