రాతిరమ్మ వచింది…
నల్లని తన రూపం కనపడదని
కాబొలు..
తల తల లాడె చుక్కల చీరను
కట్టింది.
వన్నెలంటె మక్కువ కాబొలు…
వెన్నెలను అలంకరించింది
వేడితొ విసిగానని తెలుసు
కాబొలు…
చల్లని గాలులు చీత బూనింది
తన మనసెంతొ మెత్తన కాబొలు….
పని చాలని సెలవిచ్చింది
ఊరికె రావుటకు మనసొప్పక
కాబొలు…
నిద్రనె బహుమతి తెచింది
ఒంటరితనం అంటె ఇస్టం
కాబొలు….
ఒక్కతె కుర్చుంటుంది
ఫగలంటె భిడియం కాబొలు…
తెల్లారెప్పటికి
తుర్రుమంటుంది
7:00 అపరాహ్నం వద్ద జూన్ 22, 2006 |
bavundi
9:25 పూర్వాహ్నం వద్ద జూన్ 30, 2006 |
బాగుంది